Author: ch pavan murali krishna

  • ముందు దక్షిణేశ్వరం తర్వాత అరుణాచలం మనో యాత్ర

    అమ్మ అనుగ్రహంతో 11 రోజులు కుంభాభిషేకం లో పాల్గొనే అవకాశం లభించింది. ముచుకుంద నది తీరంలో వలిగొండ లో వేంచేసి ఉన్న నవ ఆలయాల సముదాయంలో జగదాంబ త్రిశక్తి స్వరూపిణిగా సర్వజీవులను కరుణతో కాపాడుతుంది. అమ్మదయతో ఈ కుంభాభిషేకంలో పాల్గొని తరించాము. రోజు వారి దినచర్య లో భాగంగా రాత్రి 07.30 గంటలకు అన్ని కార్యక్రమాలు ముగించుకుని భోజనానికి శ్రీమాత అన్నప్రసాద శాల కు చేరుకునే వారము. అమృత తుల్యమైన ప్రసాదాన్ని భుజించి వసతి ప్రాంగణానికి చేరుకునే…

  • A Memorable Visit to Orchha for a Wedding at Raj Vilas Palace

    A Memorable Visit to Orchha for a Wedding at Raj Vilas Palace

    This week, I visited Orchha, a quaint and spiritual town nestled close to the border of Madhya Pradesh and Uttar Pradesh — just about 16 km from Jhansi. My trip coincided with a wedding celebration held at Raj Vilas Palace, and it turned out to be an experience that beautifully blended history, spirituality, and joyous…

  • Karthika Masam Newsletter – A Note of Gratitude to Our Devotees

    Dear Devotees, The sacred month of Karthika Masam has begun, and already 25 auspicious days have passed. Time is flowing swiftly, filled with divine vibrations, blessed rituals, and countless moments of spiritual upliftment. This month, by the grace of Lord Shiva and with your trust, we have had the privilege to perform numerous housewarmings, weddings,…

  • మీరు దేవతార్చన చేయండి.

    భారతీయ సనాతన జీవన విధానంలో దేవతార్చన అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది ముఖ్యంగా గృహస్థాశ్రమ జీవితంలో ఉన్న వాళ్లకు అత్యంత ముఖ్యమైనది దేవతార్చన ఒక గృహస్థు ప్రతిరోజు ఉదయాన్నే నిత్య సంధ్యావందనం తర్వాత దేవతార్చన తప్పక చేసుకోవాలి భారతీయ సనాతన జీవన విధానంలో చెప్పబడినటువంటి ఆశ్రమధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమ ధర్మం చాలా కీలకమైనది నాలుగు ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమ ధర్మం చాలా ఉత్కృష్టమైనదని మహర్షులు చెప్పారు.యదార్ధంగా నేటి కాలంలో కూడా గృహస్థులపైన అత్యధిక…

  • 7 నెలలు మంచి రోజులు లేవట కదండీ

    కొత్త సంవత్సరంలో 7 నెలలు శుభ ముహుర్తాలు లేవు అంటున్నారు నిజమేనా ? నమస్కారం , వేదాంత్ పూజ సేవలకు స్వాగతం.నిజమే కొత్త సంవత్సరంలో (క్రోధి నామ సం.) లో ముహుర్తాలు తక్కువ ఉన్నాయి. అయితే వరుసగా 7 నెలలు కాదు , సంవత్సరం మొత్తం మీద సుమారు 7 నెలలు లేవు. ఏ ఏ నెలలు బాగున్నాయో ఈ క్రింద చూడవచ్చు. ఉగాది పండుగ  09.04.2024 మంగళవారం అవుతుంది సహజంగా ఉగాది నుండి వరుసగా అంటే…

  • పంతులు గారూ మీరు ఫోన్ ఎందుకు ఎత్తరండీ ?

    గత కొన్ని నెలలుగా నా వలన కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను Phone calls answer చేయలేక పోవడానికి కారణాలు పరిశీలన చేద్దాము. ఏదైనా చెప్పుకుంటే తీరుతుంది అంటారు ఈ విషయం మీతో పంచుకుంటాను పురోహితం అనేది ఉద్యోగస్థుల లాగా కాదు ఒక నిర్ణీత సమయం అనేది ఉండదు. ఉద్యోగస్థుల లాగా 9 to 5 job కాదు. • రాత్రి ముహూర్తాలు , తెల్లవారుఝాము ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి అన్ని సమయాల్లో ఫోన్ తీయలేక పోవచ్చు. •…

  • చిమ్మపూడి వేదాంత్ పూజ సేవలకు స్వాగతం.

    మనం ఈ మాధ్యమం ద్వార కలుకుకుంటున్నందుకు చాల సంతోషంగా ఉంది. గత 12 సంవత్సరాల పురోహితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మార్పులకు అనుకూలంగా మా సేవలను కూడా అందించాలనేది నా ఆలోచన, ఈ website ద్వార మీ అందరికీ 24×7 అందుబాటులో ఉంటాను. వివాహాలు శుభ ముహూర్తాలు , పూజా సామాగ్రి పట్టికలు, సామాగ్రి కొనుగోలు వంటి వాటిని సులభతరం చేయడానికి ఈ website ని నిర్మాణం చేశాను. ఈ website ని నమ్మవచ్చా? 100% నమ్మవచ్చు.ఇందులో…