మనం ఈ మాధ్యమం ద్వార కలుకుకుంటున్నందుకు చాల సంతోషంగా ఉంది.
గత 12 సంవత్సరాల పురోహితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మార్పులకు అనుకూలంగా మా సేవలను కూడా అందించాలనేది నా ఆలోచన, ఈ website ద్వార మీ అందరికీ 24×7 అందుబాటులో ఉంటాను.
వివాహాలు శుభ ముహూర్తాలు , పూజా సామాగ్రి పట్టికలు, సామాగ్రి కొనుగోలు వంటి వాటిని సులభతరం చేయడానికి ఈ website ని నిర్మాణం చేశాను.

ఈ website ని నమ్మవచ్చా?
100% నమ్మవచ్చు.ఇందులో ప్రతి అక్షరం నేను ఏర్పాటుచేసినది. ముఖ్యంగా ముహూర్తాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాను.
మీ విలువైన సూచనలు , సలహాలు మాకు అందించినగలరు.
మీకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సంసిధ్ధంగా ఉంటాము.
Chimmapudi Pavan Sastry
9032773350 , 9849447302.
B.com M.A astrology .
Purohith & Astrology.

Leave a Reply